రోజూ ఆపిల్ తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. నిపుణులు చెబుతున్న వివరాలు.

ఆపిల్ లో ఉండే పాలీఫెనాల్, పోటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

ఆపిల్ లో ఫైబర్ పుష్కలం. అందువల్ల బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

ఫైబర్ తో కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. అందువల్ల క్యాలరీ ఇన్ టేక్ తగ్గుతుంది.

బరువు పెరగకుండా నివారించబడుతుంది. అధిక బరువు కూడా రక్తపోటుకు కారణం కావచ్చు.

రోజూ తినాల్సిన పండ్ల కోటాలో ఆపిల్ తీసుకోవడం వల్ల మంచి లాభం ఉంటుంది.

భోజనానికి ముందు ఒక ఆపిల్ తినడం వల్ల బరువును కూడా అదుపులో పట్టుకోవచ్చు.

Representational Image : pexels