మీ పిల్లలు నిద్రలో మాట్లాడుతున్నారా? సమస్య ఇదే!

చాలా మంది పిల్లలు నిద్రలో మాట్లాడటం, నవ్వడం, ఏడ్వడం చేస్తారు.

2 నుంచి 12 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఇలా ఎక్కువగా చేస్తుంటారు.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి ఆందోళన చెందుతారు.

కానీ, కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.

పిల్లలు ఒత్తిడి, జ్వరం, నిద్ర లేమి కారణంగా అలా చేస్తారని చెప్తున్నారు.

పిల్లలు రోజు వారీ ఆటలను గుర్తు చేసుకుని నవ్వే అవకాశం ఉందంటున్నారు.

కొన్నిసార్లు అలసిపోవడం వల్ల కూడా నిద్రలో మాట్లాడుతారని చెప్తున్నారు.

వయసు పెరిగే కొద్దీ వారు ఈ లక్షణాలను వదిలించుకుంటారని చెప్తున్నారు.

All Photos Credit: pixabay.com