కంటి చూపు తగ్గుతోందా? ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోండి!

క్యారెట్ లోని విటమిన్ A, బీటా కెరాటిన్ కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.

పాలకూరలోని లూటీన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.

బ్లూబెర్రీస్ లోని విటమిన్ C కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత లేకుండా చేస్తుంది.

బాదంలోని విటమిన్ A,E కంటి సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి.

సాల్మాన్ చేపలోని ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కోడిగుడ్లలోని విటమిన్ A, లూటీన్, జింక్ కార్నియా, రెటీనాను కాపాడుతాయి.

All Photos Credit: pixabay.com