జుట్టు నెరసిపోతుందని భయపడుతున్నారా? డోంట్ వర్రీ!

చాలా మంది జుట్టు నెరిసిపోతుందని ఆందోళన చెందుతారు.

అందం కోసం చాలా మంది తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకుంటారు.

కానీ, జుట్టుకు రంగు పూయడంతో కొత్త సమస్యలు వస్తాయి.

జుట్టుకు రంగు వేసుకునే వారికి చికాకు, అలర్జీ కలుగుతుంది.

జుట్టుకు రంగు వేయడం మానేసి నేచురల్ గా ఉంచుకోవాలి.

గ్రే కలర్ జుట్టు మనిషికి మంచి సౌందర్యాన్ని అందిస్తుంది.

హెలెన్ మిర్రెన్ నుంచి ఆండీ మెక్‌డోవెల్ వరకు గ్రే జుట్టుతోనే కనిపిస్తారు.

ఎంతో మంది ప్రముఖులు సైతం నెరిసిన జుట్టతోనే ఆకట్టుకుంటున్నారు.

గ్రే కలర్ జుట్టు సహజంగానే మీకు మరింత అందాన్ని తీసుకొస్తుంది.

సో, ఇకపై జుట్టు నెరిసిపోతుందని టెన్షన్ పడకండి. All Photos Credit: pixabay.com