ప్రముఖ క్రికెటర్ అక్షర్ పటేల్ శుక్రవారం వివాహం చేసుకున్నాడు.



ఆన్‌లైన్ డైట్, హెల్త్ కన్సల్టెంట్ మేహా పటేల్‌కు అక్షర్ మూడు ముళ్లు వేశాడు.

మేహాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది.

తనకు 34 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

గుజరాతీ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.

వీరు చాలా కాలం నుంచి డేటింగ్‌లో ఉన్నారు.

నాదియాడ్ అనే గ్రామంలో మేహా పటేల్ జన్మించింది.

మేహా తన చేతిపై Aksh అని టాటూ కూడా వేయించుకుంది.

వీరిద్దరూ పెంచుకుంటున్న కుక్క పిల్లకు Gucci Patel అని పేరు పెట్టారు.

వీరి పెళ్లికి జయదేవ్ ఉనద్కత్ కూడా హాజరయ్యాడు.

Image Credits: Axar Patel/Meha Patel Insttagram