జుట్టు రాలడానికి కొన్ని విటమిన్లు కారణం కావచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.

బయోటిన్ అనేది విటమిన్ B7 ఇది ఆహరాన్ని శక్తిగా మారుస్తుంది.

బయోటిన్ లోపం జుట్టు రాలేందుకు కారణం కావచ్చు. బయోటిన్ సప్లిమెంట్లు తీసుకుంటే జుట్టు రాలడాన్ని ఆపవచ్చు.

విటమిన్ D ఎముకల బలానికి అవసరం. విటమిన్ D లోపిస్తే కొందరిలో జుట్టు రాలుతుంది.

శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ సప్లై చేసేందుకు ఎర్రరక్త కణాలు అవసరం. ఆరోగ్యవంతమైన ఎర్ర రక్తకణాలకు ఐరన్ పోషణ.

ఐరన్ తగ్గినపుడు రక్తహీనతకు కారణం అవుతుంది. రక్తహీనత జుట్టు రాలేందుకు కారణం అతుంది.

తగినంత విటమిన్ C లేనపుడు ఐరన్ శోషణ లో సమస్యలు రావచ్చు. ఇది రక్తహీనతకు కారణమై జుట్టు రాలవచ్చు.

జింక్ లోపం అలోపేషియాకు కారణం కావచ్చు. జింక్ లోపాన్ని సరిదిద్దితే జుట్టు రాలే సమస్య తగ్గవచ్చు.

All Images Credit: Pexels and Unsplash