Image Source: credit : pexels

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

Image Source: credit : pexels

ఉప్పు, చక్కెర పదార్థాల వల్ల గుండె సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి.

Image Source: credit : pexels

జంక్ ఫుడ్, శీతల పానీయాలు, పండ్ల రసాలు, కుకీలు, క్యాండీలు, కేక్‌లలో చక్కెర శాతం ఎక్కువ.

Image Source: credit : pexels

వీటిని ఎక్కువగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Image Source: credit : pexels

రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం తీసుకోవడం మంచిది.

Image Source: credit : pexels

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

Image Source: credit : pexels

ఎక్కువ చక్కెర, ఎక్కువ ఉప్పు తిన్నా, రెండూ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

Image Source: credit : pexels

ఉప్పు కాని చక్కెర కానీ మోతాదు మించకుండా తీసుకుంటే ప్రమాదం.

Image Source: credit : pexels

ఒక రోజుకు 30 గ్రాముల చక్కెర, ఒక టీస్పూన్ ఉప్పు తీసుకోవడం మంచిది.