టేస్టీగా ఉండే మోమోలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. వెజ్, నాన్వెజ్లలోనూ ఈ స్నాక్ అందుబాటులో ఉంటుంది. అయితే దీనిని తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు తప్పవు. వీటిని తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్స్ హెల్త్‌కు అంత మంచివి కావు. ఇవి అధిక బరువు, షుగర్‌ను ప్రేరేపిస్తాయి. అంతేకాదు వీటిలో హోమారాయిడ్స్ పైల్స్ వ్యాధిని ప్రేరేపిస్తుంది. మోమోలే కాదు దానికి తోడుగా తీసుకునే చట్నీలు, సాస్‌లు కూడా ప్రమాదమే. ఇవి మీకు కడుపు నొప్పిని, ఛాతీలో అసౌకర్యానికి కలిగిస్తాయి. (Image Source : Pexels)