ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రోజుకు కొన్ని తీసుకున్నా సరే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

వీటిలోని డైటరీ ఫైబర్ అధిక రక్తపోటు, చెడు కొలస్ట్రాల్​ను అదుపులో ఉంచుతుంది.

మెరుగైన జీర్ణక్రియను అందించి..టాక్సిన్లను బయటకు పంపిస్తుంది.

వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీరాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

ఐరన్​తో నిండిన ఎండుద్రాక్షలు మీలోని రక్తహీనతను దూరం చేస్తాయి.

బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు వీటిని రెగ్యూలర్​గా తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

దీనిలోని ఫైటోకెమికల్ కంటెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఆకలిని అదుపులో ఉంచి.. బరువు తగ్గడంలో కూడా ఇవి సహాయం చేస్తాయి. (Image Source : Pixabay)