మీ బిజీలైఫ్​లో జిమ్​కి వెళ్లే టైమ్​ లేదా?

అయితే ఇంట్లో ఉంటూనే ఈ ఎక్సర్​సైజ్​లతో బరువు తగ్గొచ్చు.

రోజూ పుష్ అప్స్​ చేస్తే మీరు కేలరీలు బర్న్ చేయవచ్చు.

ఇది బరువు వేగంగా తగ్గేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది.

బర్పీస్ మీ పూర్తి శరీరానికి మంచి వ్యాయామం.

ఇది కొవ్వు కరిగించడమే కాకుండా.. కండరాలకు బలాన్ని ఇస్తుంది.

బరువు తగ్గడంలో స్క్వాట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి.

వెయిట్ లిఫ్టింగ్ మీరు ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.

లెగ్ రైజ్స్ చేయడం వల్ల మీ శరీరం మంచి ఆకృతి పొందుతుంది. (Image Source : Pexels)