కూరగాయలు అనేక విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

వీటిని మీ రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

అన్ని తీసుకోలేకపోయినా కొన్ని కూరగాయలను కచ్చితంగా డైట్​లో చేర్చుకోండి.

పాలకూరలో విటమిన్లు, ఖనిజాలకు పవర్​హౌస్​. ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

చిలగడదుంపలు కంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.

ఉల్లిపాయలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బ్రోకలీ చర్మ ఆరోగ్యానికి, మధమేహాన్ని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది.

క్యారెట్​లో బరువు తగ్గడంలో, జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

క్యాబేజీలు క్యాన్సర్​ పోరాట లక్షణాలు కలిగి ఉంటాయి. (Pictures Credit : Pixabay)