యోనిలో దురద, చికాకు అనేది చాలా సహజమనే చెప్పవచ్చు.

అలెర్జీలు, UTI వంటి కారణాల వల్ల ఈ సమస్య తీవ్రంగా మారొచ్చు.

అయితే కొన్ని ఇంటి నివారణులతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

పెరుగులోని ప్రోబయోటిక్స్ యోనిలో దురదను తగ్గిస్తాయి.

ప్రభావిత ప్రాంతంలో ప్యూర్ అలోవెరా జెల్ అప్లై చేయొచ్చు.

గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి.. స్నానం చేయొచ్చు.

కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.

కాటన్ లో దుస్తులు ధరిస్తే మీకు చికాకు నుంచి విముక్తి దొరుకుతుంది.

తేనె కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు తగ్గించి రిలీఫ్ ఇస్తుంది.