బొప్పాయి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.

కానీ దానిని ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

దీనిలోని కార్పైన్ కెమికల్ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

దద్దుర్లు, చికాకు వంటి అలెర్జీకి కారణం కావచ్చు.

బొప్పాయిలోని పాపైన్ పొత్తికడుపులో మంటను కలిగిస్తుంది.

ఎక్కువగా తినడం వల్ల అరికాళ్లు, అరచేతులు పసుపు రంగులోకి మారవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి.. గురక వంటి సమస్యలు వస్తాయి.