వర్షా కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఫుడ్ ఇదే!

బీట్రూట్ లో విటమిన్లు, పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది, కాలానుగుణ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కణాలను కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

జీడిపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

పుట్ట గొడుగుల్లో ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పెరుగు ఒక ప్రోబయోటిక్. ఇది సాధారణ జలుబును నియంత్రించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచుతుంది.

అన్ని రకాల మాంసాహారాల్లో ప్రోటీన్లు కలిగి ఉండటమే కాకుండా విటమిన్ బి, జింక్, ఐరన్, ఒమెగా 3 వంటివి లభిస్తాయి.

గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

రేగి పండ్లు విటమిన్ సి, కె, పొటాషియం, కాపర్, ఫైబర్ ను కలగి ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. Image Credit: Pixels.com