కోడి గుడ్డులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అందుకే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్ ను తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

అయితే కొంతమంది ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ ను ఎక్కువగా తీసుకుంటారు..

అలా పచ్చి గుడ్డును నేరుగా తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎగ్ వైట్ లో కూడా సల్మొనెల్లా అనే హానికర బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు.

అందుకే ఉడికించిన గుడ్డునే తినాలని చెబుతున్నారు.

ఉడికించిన గుడ్డు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.

అంతేకాకుండా అది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందట. (Images Credit: Pexles)