ఆపిల్ సైడర్​ వెనిగర్​తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

రుచిలో, వాసనలో కాస్త ఘాటుగా ఉన్నా.. హెల్త్​కి మాత్రం మంచి బెనిఫిట్స్ ఇస్తుంది.

ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో పాటు విటమిన్లు, మినరల్స్ కూడా కలిగి ఉంటుంది.

హెల్తీ స్కిన్, జుట్టు కావాలనుకునేవారు దీనిని తగిన మోతాదులో తీసుకోవచ్చు.

రోజూ దీనిని తీసుకునేవారు బరువు తగ్గినట్లు అనేక అధ్యయనాలు నిరూపించాయి.

అధిక కొలెస్ట్రాల్, రక్తపోటును అదుపులో ఉంచి.. తగ్గించడంలో సహాయపడుతుంది.

వైద్యుడిని సంప్రదించి.. తగిన మోతాదులో తీసుకుంటే మంచిది.