మధుమేహం వల్ల శరీరంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా సెక్స్ లైఫ్‌పై దీని ప్రభావం ఉంటుంది. పురుషులలో అంగస్తంభన, అకాల స్కలనం వంటి సమస్యలకు దారి తీస్తుందట. టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గిపోయి.. లైంగిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటోంది. మహిళల లైంగిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. యోనికి రక్త సరఫరా తగ్గి లైంగిక కోరికలు తగ్గిపోతాయి. (Picture Credits : Pexels)