పొట్ట అనేది చాలామందిని వెంటాడే, వేధించే సమస్య.

అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది తెలుసా?

ఓట్స్​లో ప్రోటీన్లు మీకు శక్తిని అందిస్తూ కొలెస్ట్రాల్​ను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

బీన్స్​లో​ని ఫైబర్​ మీకు కడుపు నిండేలా చేసి.. అతిగా తినడాన్ని కంట్రోల్​ చేస్తుంది.

చేపలలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ మెరుగైన జీవక్రియను అందించి ఫ్యాట్ తగ్గిస్తుంది.

యాపిల్స్​లోని ఫైబర్​, ఫ్లేవనాయిడ్​లు బెల్లీ ఫ్యాట్​ను కరిగిస్తాయి.

అవిసె గింజలు మలబద్ధకాన్ని తగ్గించి.. కొవ్వును వేగంగా కరిగేలా చేస్తాయి.

పెరుగులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది గట్​ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇవే కాకుండా నట్స్, బ్రోకలీ, అవకాడో, వెనిగర్ కూడా బెల్లీ ఫ్యాట్​ తగ్గిస్తాయి. (Image Source : Pixabay)