ఉదయాన్నే వేడి నీరు తాగేవారు ఉన్నారు కానీ సాల్ట్ కలిపి తాగరు. అయితే సాల్ట్ కలిపిన వేడి నీరు తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలన్నాయట. ఇది మీరు డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడి.. ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరిచి.. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేస్తుంది. చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. మొటిమలు, ర్యాష్ను తగ్గిస్తుంది. చెడు కొవ్వును బయటకు పంపి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి మీరు దీనిని తీసుకోవచ్చు. Picture Credit : Pixabay