షోల్డర్ పెయిన్ వివిధ కారణాల వల్ల వస్తుంది. విస్మరిస్తే అది ఎక్కువ అవుతుంది.

ఆర్థ్రైటీస్ వంటి ఆరోగ్య సమస్యలున్నవారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడతారు.

అయితే హోమ్ రెమెడీస్​తో ఈ నొప్పికి చెక్ పెట్టవచ్చు.

నిద్రపోయే సమయంలో బోర్లాగా కాకుండా.. సైడ్​కి పడుకోండి.

పనివేళల్లో వంగి కాకుండా నడుము నిటారుగా ఉంచి కూర్చోండి.

వాయ్యామం చేసే ముందు వార్మ్​ అప్ చేయండి. బరువులు సరైన పద్ధతిలో లిఫ్ట్ చేయండి.

భుజానికి హీట్ లేదా ఐస్​ ప్యాక్​తో మసాజ్ చేయండి.

నొప్పి ఎక్కువగా ఉంటే.. వెంటనే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించండి.