మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు సమస్య ఇబ్బంది పెడుతుంది. దగ్గు సిరప్‌కు బదులుగా సహజ నివారణలతో పొడిదగ్గును తగ్గించుకోవచ్చు. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దగ్గు సమస్య ఇబ్బంది పెడుతుంది. ఒక చెంచా తేనెను గోరువెచ్చని నీరు లేదా హెర్బల్ టీతో కలపి తాగండి. జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించడానికి అల్లం టీ లేదా అల్లం కలిపిన నీటిని తాగండి. టీ ట్రీ ఆయిల్ వేసి సుమారు 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చుకోండి. గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించండి. జలుబు, ఫ్లూ సీజన్‌లో ఎచినాసియా సప్లిమెంట్స్ లేదా టీని తీసుకోవచ్చు. జలుబు లక్షణాలను తగ్గించడంలో నిమ్మకాయ, వేడినీరు సహాయపడుతుంది. గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల దగ్గు తగ్గుతుంది.