రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ఐరన్ అధికంగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకుంటే రక్తంలోని హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

పాలకూర, బచ్చలికూరలోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ ను మరింత పెంచుతుంది.

బీట్‌ రూట్ ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి ఎంతో సహాయపడుతుంది.

డ్రై ఫ్రూట్స్ లోని ఐరన్, విటమిన్ సి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి.

నల్ల నువ్వులలోని కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ హిమోగ్లోబిన్ ను పెంచుతాయి.

నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ జాతి పండ్లు హిమోగ్లోబిన్ పెంచడమే కాక , చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఫైబర్, ఐరన్ ఉండే తృణధాన్యాలు రక్తంలోని హిమోగ్లోబిన్ వృద్ధికి తోడ్పడతాయి.

యాపిల్, అరటి, దానిమ్మ లాంటి పండ్లలోని ఐరన్, కాల్షియం హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

All Photos Credit: pixabay.com