నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గం. నిద్రపోవాలి.
నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గం. నిద్రపోవాలి.



ప్రపంచంలో వారి వారి పరిస్థితులను బట్టి ఎక్కువ నిద్రపోతారు లేదా తక్కువ నిద్రపోతారు.


7.30 నుంచి 7.45 గం. కంటే ఎక్కువ గంటలు:
న్యూజిలాండ్, ఫిన్‌లాండ్, నెదర్‌లాండ్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా, బెల్జియం, ఐర్లాండ్.


7.15 నుంచి 7.30 గంటలు:
మొరాక్కో, దక్షిణాఫ్రికా, గ్రీస్, జర్మనీ, కెనడా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, నార్వే, అమెరికా, ఐస్‌లాండ్, స్వీడన్, ఫ్రాన్స్


7.00 నుంచి 7.15 గంటలు:
రోమానియా, స్పెయిన్, ఇటలీ, ఉక్రేయిన్, చైనా, కోస్టారికా, పోలాండ్, రష్యా, యూఏఈ


6.45 నుంచి 7.00 గంటలు:
ఇండియా, థాయ్‌లాండ్, అర్జెంటినా, బ్రెజిల్, చిలి, మెక్సికో, వియత్నాం, ఇజ్రాయెల్, హాంగ్‌కాంగ్, తైవాన్, సింగపూర్, టర్కీ, ఇండోనేసియా


6.30 నుంచి 6.45 గంటలు:
పెరు, ఈజిప్ట్, మలేషియా, ఫిలిప్పిన్స్


6.15 నుంచి 6.30 గంటలు:
సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, జపాన్


ఎంతసేపు నిద్రపోవాలి?:
‘అమెరికన్ నేషనల్ స్లీప్ ఫౌండేషన్’ ప్రకారం పెద్దలు 7 నుంచి 9 గంటలు సేపు నిద్రపోవాలి.



Image Credit: Pixels