వివాదాస్పద డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రెస్ ఈమె వేసుకున్న డ్రెస్‌ల కారణంగా ఎక్కువగా వివాదాలు, ట్రోలింగ్ బారిన పడిన నటి ఉర్ఫీ జావేద్. ఈమె హిందీ నటి. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో అలరించింది. వెరైటీ డ్రెస్సులు, అతిగా ఎక్స్‌పోజింగ్ చేసే అవుట్ ఫిట్లు వేసుకోవడం ఈమె అలవాటు. అతిగా ఎక్స్‌పోజింగ్ చేసేందుకు వీలుగా, ప్రత్యేకంగా ఈమె డ్రెస్సులు కుట్టించుకుంటుంది. ఆమె డ్రెస్సులను క్లిక్ మనిపించేందుకే ఎన్నో కెమెరాలు సిద్ధంగా ఉంటాయి. ఇక నెటిజన్లు ఎన్నిసార్లు ఉర్ఫీని ట్రోల్ చేశారో లెక్కే లేదు. ఆమె మాత్రం ట్రోలింగ్‌లను పట్టించుకోదు. (All Images Credit: UrfiJaved/Instragram)