'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్', 'వలిమై', 'డ్యూన్'... మార్చి చివరి వారంలో విడుదలకు సిద్ధమైన, సందడి చేయనున్న చిత్రాలివే... నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల్లో మార్చి 21న '83' విడుదలైంది మార్చి 24న థియేటర్లలో, ఐదు భాషల్లో 'ఆర్ఆర్ఆర్' విడుదలకు సిద్ధమైంది. మార్చి 25న ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీల్లో 'భీమ్లా నాయక్' విడుదల! గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సందడి చేయనుందీ సినిమా. మార్చి 25న 'జీ 5'లో 'వలిమై' విడుదల హాలీవుడ్ సినిమా 'డ్యూన్' వివిధ ఓటీటీ వేదికల్లో మార్చి 24న వీక్షకులకు అందుబాటులోకి వస్తోంది. మలయాళ సినిమా 'సౌదీ వెళ్ళక్కి' మార్చి 25న థియేటర్లలో విడుదలవుతోంది. మార్చి 24న 'వూట్' ఓటీటీలో హాలీవుడ్ మూవీ 'హలొ' విడుదల జిష్షు సేన్ గుప్తా నటించిన బెంగాలీ సినిమా 'బాబా బేబీ ఓ' మార్చి మార్చి 27న హోయ్‌చోయ్ ఓటీటీలో విడుదల ఇవీ ఈ వారం విడుదలవుతున్న చిత్రాలు