పిల్లల మెదడు ఎదుగుదలకు సహకరించే ఆహారాలు ఇవిగో



పిల్లల్లో మెదడు ఎదుగుదల ఎంత బావుంటే వారి చదువు, జీవితం అంత బావుంటుంది.



కొన్ని రకాల ఆహారాలు మెదడు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.



పీనట్ బటర్



గుడ్లు



రంగురంగుల కూరగాయలు, పండు



బీన్స్



ఓట్ మీల్



పప్పులు



సాల్మన్ చేప