ఎప్పుడూ తెలుగు సినిమాల కలెక్షన్స్ గురించే మాట్లాడుకుంటాం. ఫర్ ఏ చేంజ్ కోలీవుడ్ లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ ఏ సినిమాలకు వచ్చాయో చూద్దాం!


సర్కార్ - రూ.32.84 కోట్లు



వాలిమై - రూ.28 కోట్లు



మాస్టర్ - రూ.25.26 కోట్లు



అన్నాత్తే - రూ.24.31 కోట్లు



బిగిల్ - రూ.24.29 కోట్లు



మెర్సల్ - రూ.23.32 కోట్లు



కబాలి - రూ.19.12 కోట్లు



విశ్వాసం - రూ.16.50 కోట్లు



వివేగం - రూ.16.08 కోట్లు



దర్బార్ - రూ.16.90 కోట్లు