నిమ్మకాయల్లో ఎన్ని రకాలో చూశారా

అనేక రకాల నిమ్మకాయలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఇవి.

కొన్ని గుండ్రంగా ఉంటే కొన్ని నిలువుగా ఉంటాయి. వాటిని రకరకాలుగా వాడతారు.

ఇది మనకు తెలిసిన నిమ్మకాయే. మనం ఈ నిమ్మకాయనే అధికంగా వాడుతుంటాం.

నేము తాంగా
(దీన్ని అసోంలో పండిస్తారు)

మోసంబి
(మోసంబి కూడా ఒకరకమైన నిమ్మకాయే)

లిస్బన్ లెమన్
(సువాసనలు వీచే ఈ నిమ్మని ఎస్సెన్స్, సెంట్ల తయారీలో వాడతారు)

రఫ్ లెమన్
(తొక్కంతా రఫ్‌గా కనిపిస్తుంది. దీన్ని నార్త్ ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో పండిస్తారు)

పట్ నెబు
(నేపాల్, అసోంలలో ఇది దొరుకుతాయి)

బుద్ధాస్ హ్యాండ్ లెమన్