శ్వాస సంబంధ వ్యాధులను బెల్లం దరి చేరనీయదు బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత రాకుండా చూస్తుంది. మన శరీరంలో సహజ క్లీనింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా బెల్లం పాత్ర చాలా కీలకం రుతస్రవంలో వచ్చే నొప్పిన కంట్రోల్ చేస్తుంది. రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది ఉత్సావంతంగా ఉంచుతుంది రుతస్రవంలో వచ్చే నొప్పిన కంట్రోల్ చేస్తుంది. కాలేయం పని తీరును మెరుగు పరుస్తుంది. బరువు తగ్గడంలో కూడా బెల్లం పాత్ర చాలా కీలకం