'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం ఎవరెవరికి ఎంత పారితోషికం ఇచ్చారో తెలుసుకుందాం!



ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ.336 కోట్లు (రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి రెమ్యునరేషన్ కాకుండా..)


అలియా భట్ - రూ.10 కోట్లు



అజయ్ దేవగన్ - రూ.10 కోట్లు



ఒలీవియా మోరిస్ - రూ.కోటి



రే స్టీవెన్ సన్, ఆలిసన్ డూడీ - రూ.3 కోట్లు



శ్రియా శరన్ - రూ.కోటి



సముద్రఖని - రూ.50 లక్షలు



టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్స్ - రూ.30 కోట్లు



వీఎఫ్ఎక్స్, సెట్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్ - రూ.100 కోట్లు



మేకింగ్ కాస్ట్ - రూ.180 కోట్లకు పైగానే 



రాజమౌళి - రూ.20 కోట్లు



ఎన్టీఆర్ - రూ.25 కోట్లు



రామ్ చరణ్ - రూ.25 కోట్లు