టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు ఒక్క సినిమాతోనే కనుమరుగైపోయారు. తరువాత అరకొర ఛాన్స్ లు వచ్చినా.. నిలబెట్టుకోలేకపోయారు. అన్షు - మన్మధుడు అనురాధా మెహతా - ఆర్య నేహా బాంబ్ - దిల్ భాను శ్రీ మెహతా - వరుడు గౌరీ ముంజాల్ - బన్నీ మీరా చోప్రా - బంగారం నేహా శర్మ - చిరుత సియా - నేనింతే షామిలి - ఓయ్ పాయల్ ఘోష్ - ప్రయాణం సారా జేన్ దియాస్ - పంజా