శాంసంగ్ మనదేశంలో లాంచ్ చేసిన ఆరు ల్యాప్‌టాప్‌లు, వాటి ధరలు ఎంత ఉన్నాయంటే? 1. శాంసంగ్ గెలాక్సీ బుక్ గో 14 అంగుళాల మోడల్ - రూ.38,990 నుంచి ప్రారంభం 2. శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 360 13.3 అంగుళాల మోడల్ - రూ.99,990 నుంచి ప్రారంభం 3. శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో 13.3, 15.6 అంగుళాల మోడల్ - రూ.1,06,990 నుంచి ప్రారంభం 4. శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 ప్రో 360 13.3, 15.6 అంగుళాల మోడల్ - రూ.1,15,990 నుంచి ప్రారంభం 5. శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 బిజినెస్ 14 అంగుళాల మోడల్ - రూ.1,04,990 నుంచి ప్రారంభం 6. శాంసంగ్ గెలాక్సీ బుక్ 2 15.6 అంగుళాల మోడల్ - రూ.65,990 నుంచి ప్రారంభం