నాతో పాటు మీరు కూడా హోలీ చేసుకోండి ఫ్యాన్స్‌కు వినూత్నంగా హోలీ శుభాకాంక్షలు తెలిపిన రాజస్తాన్ రాయల్స్ అభిమానులపై చెన్నై ఎల్లో లవ్ కోల్‌కతా డెన్‌లో రంగులే రంగులు కూతురితో హోలీ. ఆ కిక్కే వేరబ్బా... రహానే ముఖంలో కనిపిస్తుందిగా... ఆస్ట్రేలియా ఆటగాడు, కోచ్ డేమియన్ రైట్‌తో కుంబ్లే హోలీ వేడుకలు రిషబ్ పంత్, అక్షర్ పటేల్... ఇది ఢిల్లీ హోలీ భార్యతో భారత బౌలర్ ఉమేష్ యాదవ్