ఆసుస్ వివోబుక్ 15 ధర - రూ 37,990

ప్రాసెసర్ - కోర్ i3 10th జనరేషన్

ఆసుస్ వివోబుక్ 15 డిస్‌ప్లే - 15.6 అంగుళాల యాంటీ గ్లేర్

స్టోరేజ్‌ - 8 GB RAMతో 512 GB SSD

హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 14 ధర - రూ 26,990

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్

హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 14 డిస్‌ప్లే - 14 అంగుళాల యాంటీ గ్లేర్

స్టోరేజ్ - 4 GB RAMతో 64 GB eMMC

లెనోవో ఐడియాప్యాడ్ 3 ధర - రూ 38,990

ప్రాసెసర్ - కోర్ i3 10th జనరేషన్

శామ్‌సంగ్‌ క్రోమ్‌ బుక్ ప్లస్ వీ2 ధర - రూ 38,260

ప్రాసెసర్ - ఇంటెల్ సెలెరాన్

శామ్‌సంగ్‌ క్రోమ్‌ బుక్ ప్లస్ వీ2 డిస్‌ప్లే - 12.2 అంగుళాల యాంటీ గ్లేర్

స్టోరేజ్ - 4 GB RAMతో 34 GB eMMC

ఆసుస్ M515DA ధర - రూ 35,990

ప్రాసెసర్ - 3th జనరేషన్ డ్యూయల్ కోర్ 3250 యు

ఆసుస్ M515DA డిస్‌ప్లే- 15.6-అంగుళాల యాంటీ గ్లేర్

నిల్వ - 8 GB RAMతో 256 GB SSD