టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. రష్మిక - రూ.2 కోట్లు నయనతార - రూ.2.5 నుంచి రూ.3 కోట్లు అనుష్క - రూ.2 కోట్లకు పైగానే సాయిపల్లవి - రూ.2 కోట్లు సమంత - రూ.2 నుంచి రూ.3 కోట్లు కీర్తి సురేష్ - రూ.1.5 కోట్లు శృతిహాసన్ - రూ.కోటి రకుల్ ప్రీత్ సింగ్ - రూ.కోటి పూజాహెగ్డే - రూ.2.75 కోట్లు త్రిష - రూ.కోటి