విటమిన్‌ A ఎక్కువ ఉంటుంది. అది మీ కళ్లకు మంచిది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా స్వీట్‌ పొటాటో తినవచ్చు.

ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమెటరీ ప్రోపర్టీస్ కలిగి ఉంటుంది.

క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

అల్సర్స్‌తో ఇబ్బంది పడుతుంటే స్వీట్‌ పొటాటోతో ఉపశమనం పొందవచ్చు.

గుండెసంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటుంది.

బ్లడ్‌ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది.

విటమిన్‌ A ఎక్కువ ఉంటుంది. అది మీ కళ్లకు మంచిది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా స్వీట్‌ పొటాటో తినవచ్చు.

ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.

యాంటీ ఇన్‌ఫ్లమెటరీ ప్రోపర్టీస్ కలిగి ఉంటుంది.