ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి నీలో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను దాచుకోవద్దు. సున్నితంగా చెప్పండి కోపాన్ని దిగమించి కూల్‌గా ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడండి ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయండి రిలీఫ్ ఉంటుంది. పనిలో రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోండి. జరిగే వాదనకు కారణాలు వెతకండి ఇతరులను నిందించడం మానేయండి. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. శాశ్వత పరిష్కారం ఇవ్వొద్దు. వాదనతో వేడెక్కిన వాతావరణాన్ని కూల్ చేయడానికి కొన్నిసార్లు హాస్యచతురత అవసరం కోపం తీవ్ర ఎక్కువగా ఉంటే మానసిక నిపుణున్ని సంప్రదించాలి