ఈ కాలంలో డేటింగ్ అనేది చాలా కామన్. కానీ ఎవరినైనా డేట్ చేసే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మీరు డేట్ చేయాలనుకుంటున్న పర్సన్​లో ఈ క్వాలిటీలు ఉంటే అస్సలు డేట్ చేయకండి.

నిజాన్ని దాచేస్తూ.. అబద్ధాలను చెప్పేవారిని ఎప్పుడూ డేట్ చేయకండి.

మీ ఫీలింగ్స్​కి వాల్యూ ఇవ్వకుండా తమ గురించి సెల్ఫిష్​గా ఆలోచించే వారితో జాగ్రత్త.

ప్రతి విషయానికి మిమ్మల్ని కంట్రోల్ చేసేవారితో డేటింగ్ అంటే సాహసమే.

పాజిటివ్​గా ఉండాల్సిన సమయంలో కూడా నెగిటివ్​గా ఆలోచించేవారితో డేటింగ్ వద్దు.

మీ రిలేషన్​లో ఎలాంటి కమిట్​మెంట్​ ఇవ్వనివారిని డేట్ చేయకపోవడమే మంచిది.

మీ అభిప్రాయాలకి, వ్యక్తిగత నిర్ణయాలకి వాల్యూ ఇవ్వని వారికి దూరంగా ఉండండి. (Images Source : Unsplash)