చాలామంది పనిలో ఎంత ప్రో అయినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటుంది.

ఈ సమస్యతో చెప్పాలనుకున్నది సరిగ్గా అవతలివారికి చెప్పలేరు.

అందుకే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి సెల్ఫ్​ టాక్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

సెల్ఫ్ టాక్ అంటే మీతో మీరు మాట్లాడుకోవడం. అద్దం ముందు నిలుచొని మాట్లాడుకోవడం అన్నట్టు.

ఇది మీలో కాన్ఫిడెన్స్​ను పెంచి.. మీపై మీకు నమ్మకాన్ని పెంచుతుంది.

స్ట్రెస్​ను తగ్గించి.. మీరు చెప్పాలనుకునే విషయంపై క్లారిటీ ఇస్తుంది.

మీ గోల్​ని రీచ్​ అయ్యేలా చేయడంలో సెల్ప్ టాక్ ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కాబట్టి అద్దం ముందు నిలబడి మీతో మీరు మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. (Images Source : Unsplash)