బియ్యానికి పురుగు పడుతోందా? ఇలా చేస్తే నో ప్రాబ్లం! నిల్వ ఉంచిన బియ్యానికి పురుగు పట్టడం తరచుగా గమనిస్తాం. కొన్ని చిట్కాలు పాటించడం వల్ల బియ్యానికి అస్సలు పరుగు పట్టదు. బియ్యంలో బగారా ఆకులను ఉంచితే పురుగు బియ్యం జోలికి రాదు. బియ్యం బస్తాలో వేపాకులు ఉంచడం వల్ల పురుగు పట్టదు. బియ్యం కంటేనర్ లో అగ్గి పుల్లలను ఉంచితే పురుగు రాదు. బియ్యంలో లవంగాలు లేదంటే మిరియాలు కలపడం వల్ల పురుగు దరిచేరదు. బియ్యంలో వెల్లుల్లిని ఉంచితే పురుగు పట్టదు. పసుపు కొమ్ములను బియ్యంలో వేస్తే పురుగు రాదు. All photos Credi: Pixabay.com