ఆపిల్ పండ్లు మరీ ఎక్కువగా తింటే మంచిది కాదా? ఆపిల్ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరీ ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. ఆపిల్ పండ్లలోని అధిక పైబర్ గ్యాస్, కడుపునొప్పి లాంటి జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ఆపిల్ పండ్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఆపిల్ పండ్లలోని డిఫెనిలామైన్ అనే పదార్థం అలెర్జీకి కారణం అవుతుంది. ఆపిల్ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు ఈజీగా పెరుగుతారు. ఆపిల్ పండ్లలోని ఆమ్లాలు దంత సమస్యలకు కారణం అవుతాయి. రోజుకు రెండు కంటే ఎక్కువగా ఆపిల్ పండ్లు తినకూడదంటున్నారు నిపుణులు. All Photos Credit: Pixabay.com