చాలామంది ఒంటరిగా ఉంటే జీవితంలో అన్ని కోల్పోయినట్లు ఫీల్ అవుతారు.

మీరు కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకన్నా హ్యాపీగా ఎవరూ ఉండరు.

మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. అప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారు అనిపించదు.

సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఇది మీకు ఒత్తిడి, ఆందోళన ఇస్తుంది.

కొత్త హాబీలపై దృష్టి పెట్టండి. ఇవి మీకు ఒంటరితనాన్ని దూరం చేస్తాయి.

నచ్చిన ఫుడ్​ని వండుకునేందుకు ట్రై చేయండి. కుకింగ్ స్ట్రెస్​ని తగ్గిస్తుంది.

ఓ పెట్​ని పెంచుకోండి. మీరు దానికి.. అది మీకు తోడుగా ఉంటారు.

మంచి మ్యూజిక్ మీ మూడ్​ని లైట్​ చేస్తుంది. కుదిరితే దానికి తగ్గట్లు డ్యాన్స్ చేయొచ్చు.