మంచి ఫుడ్ మీకు మంచి నిద్రను అందిస్తుంది అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ మంచి నిద్రను అందిస్తాయి అంటున్నారు.

పిస్తాల్లోని విటమిన్ బి6 నిద్ర నాణ్యతను పెంచుతుంది.

చెర్రీ పండ్లు నిద్రలేమి సమస్యలకు చెక్ పెట్టి మంచి నిద్రను అందిస్తాయి అంటున్నారు.

సోయాను రెగ్యూలర్​గా మీ డైట్​లో చేర్చుకుంటే నిద్ర మెరుగవుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.

అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషియం మీకు విశ్రాంతిని ఇస్తుంది.

చామంతులతో తయారు చేసే టీ ఒత్తిడిని తగ్గించి నిద్రను అందిస్తుంది. (Images Source : Unsplash)