Image Source: Pixabay

వాట్సాప్‌లో ఫొటోలు షేర్ చేసేటప్పుడు మనకందరికీ ఒక సమస్య ఉంటుంది.

Image Source: Pixabay

ఫొటోలు క్లారిటీ లేకుండా కంప్రెస్ అయిపోయి వస్తాయి.

Image Source: Pixabay

కానీ దానికి కూడా వాట్సాప్ ఇప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

Image Source: Pixabay

వాట్సాప్‌లో హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలను పంపించే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Image Source: Pixabay

దీని ద్వారా 12MP రిజల్యూషన్ వరకు హెచ్‌డీ ఫొటోలను పంపవచ్చు.

Image Source: Pixabay

అయితే దీని కోసం హెచ్‌డీని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

Image Source: Pixabay

ఈ హెచ్‌డీ అనే ఆప్షన్ ఫొటోలు సెలక్ట్ చేశాక ప్రివ్యూ సెక్షన్‌లో కనిపిస్తుంది.

Image Source: Pixabay

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఫొటోల కింద హెచ్‌డీ అనే సింబల్ కనిపిస్తుంది.

Image Source: Pixabay

ఒకేసారి 100 ఫొటోల వరకు హెచ్‌డీలో పంపే అవకాశం ఉంటుంది.

Image Source: Pixabay

అయితే లో రిజల్యూషన్ ఫొటోలను హెచ్‌డీలో పంపలేం.