Image Source: Pexels

గూగుల్ తన సెర్చింజన్ జనరేటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని (ఎస్‌జీఈ) అప్‌డేట్ చేస్తుంది.

Image Source: Pexels

వెబ్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగదారులకు అర్థమయ్యే విధంగా అందించడమే దీని లక్ష్యం.

Image Source: Pexels

ఇది ఏఐ జనరేటివ్ రెస్పాన్స్‌ను ఇంప్రూవ్ చేయనుంది.

Image Source: Pexels

దీంతోపాటు సమాచారాన్ని ప్రివ్యూ కూడా చూడవచ్చు.

Image Source: Pexels

కోడింగ్‌ను కూడా సులభంగా అర్థం చేసుకునేలా దీన్ని అప్‌డేట్ చేశారు.

Image Source: Pexels

ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, టూల్స్ కోసం ఏఐ ఆధారిత ఓవర్‌వ్యూ లభించనుంది.

Image Source: Pexels

‘SGE While Browsing’ అనే టూల్ ద్వారా ఏఐ సెర్చ్‌లో ఎలా సాయపడుతుందో తెలుసుకోవచ్చు.

Image Source: Pexels

ఈ ‘SGE While Browsing’ అనే ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల్లో అందుబాటులో ఉంది.

Image Source: Pexels

త్వరలో క్రోమ్ డెస్క్‌టాప్‌కు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Image Source: Pexels

దీన్ని ఉపయోగించుకోవడం నేర్చుకుంటే ఇంటర్నెట్ సెర్చ్ మరింత సులభం కానుంది.