డేటా సైంటిస్ట్ - ఏటా సగటు సంపాదన 65,674 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.54 లక్షలు) నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇంజనీర్ - 86,193 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.71 లక్షలు) మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ - 109,143 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.90 లక్షలు) ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ - 115,443 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.95 లక్షలు) ఏఐ కన్సల్టెంట్ - 124,843 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.02 కోట్లు) ఏఐ ప్రొడక్ట్ మేనేజర్ - 128,091 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.05 కోట్లు) డీప్ లెర్నింగ్ ఇంజనీర్ - 141,435 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.16 కోట్లు) ఏఐ ఇంజనీర్ - 160,757 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.32 కోట్లు) కంప్యూటర్ విజన్ ఇంజనీర్ - 168,803 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.39 కోట్లు) ఏఐ బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ - 196,491 డాలర్లు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.1.62 కోట్లు)