Image Source: Pixabay

టెలిగ్రాంలో మనం ఏం డౌన్‌లోడ్ చేసినా అది ఫోన్ స్టోరేజ్‌లోకి వెళ్లిపోతుంది.

Image Source: Pixabay

దీని కారణంగా స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది.

Image Source: Pixabay

కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే సులభంగా ఎస్‌డీ కార్డుకు మార్చుకోవచ్చు.

Image Source: Pixabay

దీనికోసం ముందుగా టెలిగ్రాం యాప్ ఓపెన్ చేయాలి.

Image Source: Pixabay

ఆ తర్వాత ఎడమవైపు పైన ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయండి.

Image Source: Pixabay

అక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

Image Source: Pixabay

అందులో ‘డేటా అండ్ స్టోరేజ్’ను ఎంచుకోండి.

Image Source: Pixabay

అక్కడ మీరు స్టోరేజ్ సెట్టింగ్ మార్చుకోవచ్చు.

Image Source: Pixabay

అయితే మైక్రో ఎస్‌డీ కార్డుకు మారిస్తే ఫోన్ స్లో అయ్యే అవకాశం ఉంది.

Image Source: Pixabay

కాబట్టి మరీ ఎక్కువ స్టోరేజ్ అందులో సేవ్ చేయకుండా ఉంటే మంచిది.