గూగుల్‌ క్రోమ్ బ్రౌజర్‌లో ‘పాస్‌వర్డ్ మేనేజర్’ ఉంటుందన్న సంగతి తెలిసిందే.



కానీ దాని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.



గూగుల్ తన పాస్‌వర్డ్ మేనేజర్‌ను అప్‌డేట్ చేసింది.



ఇప్పుడు దీనికి సంబంధించి డెస్క్ టాప్ షార్ట్‌కట్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.



దీని ద్వారా పాస్‌వర్డ్‌లను సులభంగా, వేగంగా యాక్సెస్ చేయవచ్చు.



అయితే ఎవరు పడితే వారు దాన్ని యాక్సెస్ చేయలేరు.



దీనికి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కూడా అవసరం.



ఫింగర్ ప్రింట్, ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఈ పాస్‌వర్డ్‌లను యాక్సెస్ చేయవచ్చు.



మొదట్లో ఈ ఫీచర్ కేవలం మొబైల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది.



ఇతర పాస్‌వర్డ్ మేనేజర్స్ నుంచి డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు.