Image Source: Pixabay

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే మనకు న్యూస్ ఫీడ్‌పై రకరకాల పోస్టులు కనిపిస్తాయి.

Image Source: Pixabay

కానీ కొన్ని సార్లు మనకు అవసరం లేని, నచ్చని పోస్టులు కూడా చూడాల్సి వస్తుంది.

Image Source: Pixabay

ఫీడ్‌ను కస్టమైజ్ చేసుకుంటే మనకు నచ్చిన పోస్టులు మాత్రమే కనిపిస్తాయి.

Image Source: Pixabay

దీని కోసం ముందుగా ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేయండి.

Image Source: Pixabay

కుడివైపు కింది భాగంలో ఉన్న ఐకాన్‌పై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.

Image Source: Pixabay

అందులో ప్రిఫరెన్సెస్‌పై క్లిక్ చేసి న్యూస్ ఫీడ్‌ను ఎంచుకోవాలి.

Image Source: Pixabay

అక్కడ మీకు ఐదు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.

Image Source: Pixabay

వాటిని ఉపయోగించుకుని మీకు అవసరం లేని పోస్టులు కనిపించకుండా చేయవచ్చు.