Image Source: Pixabay

టెలిగ్రాం వినియోగదారులు తమ ఛాట్లను పాస్‌వర్డ్‌తో లాక్ చేయవచ్చు. దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం.

Image Source: Pixabay

ముందుగా టెలిగ్రాం యాప్ ఓపెన్ చేసి పైభాగంలో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేయాలి.

అనంతరం సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.



సెట్టింగ్స్‌లో ‘ప్రైవసీ అండ్ సెక్యూరిటీ’ ఎంచుకోవాలి.



అక్కడ ‘పాస్‌కోడ్ లాక్’పై క్లిక్ చేయాలి.



అక్కడ పాస్‌కోడ్ సెట్ చేసుకోవాలి.



మీకు కావాల్సిన పాస్‌కోడ్ సెట్ చేసుకుని దాన్ని మళ్లీ ఎంటర్ చేయాలి.



అనంతరం పాస్‌కోడ్ లాక్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.



ఆ తర్వాత ‘అన్‌లాక్ విత్ ఫింగర్ ప్రింట్’ ఆప్షన్ ఎంచుకోవాలి.



ఆటో లాక్ డ్యురేషన్ కూడా అక్కడ సెట్ చేసుకోవచ్చు.